Friday, July 3, 2015

గోదావరి పుష్కరాల ఆగమన శుభవేళ! గోదారి తల్లికి జొహరు!!

గోదావరి పుష్కరాల ఆగమన శుభవేళ! జనమంతా గోదావరి మాతకు నిత్య నీరాజనం పడుతున్న శుభవేళ మనము కూడా ఆ తల్లి ని స్మరించుకుందాం!! మనకి జీవ జలాన్ని అందిస్తున్న ఆ గోదావరి మాతను ప్రస్తుతిస్తూ...మా శ్రీవారు వాగ్గేయ ప్రతిభతో గోదారి తల్లి జొహరు అన్న కవితా గానాన్ని మీ అందరి కోసం అందిస్తున్నాను. ముందుగా తెలుగు వెలుగు అని తెలుగు తల్లిపై ...2.36 నిమిషాల తర్వాత గోదావరి తల్లి పై సుకవితా గానాన్ని, ఈ యు ట్యూబ్ లంకె నొక్కిhttps://www.youtube.com/watch?v=oygIK_wqjuU ఆస్వాదించమని, ఆనందించమని మనవి! మణిసాయి - విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews