Monday, July 13, 2015

శ్రీహనుమన్ జై హనుమాన్.

ఓం ఆంజనేయాయ విద్మహే 
వాయుపుత్రాయ  ధీమహీ    
తన్నో  హనుమత్  ప్రచోదయాత్ !!

మహాబలశాలి, మహారామభక్తుడు, వాయుపుత్రుడు, బుద్ధిమంతులలో  శ్రేష్టుడు అయిన ఆంజనేయస్వామిని  పూజించడం వల్ల ఏవిధమైన భూతప్రేతాలు, భయాలు మన  దరిచేరవు.

శ్రీహనుమన్ జై హనుమాన్.


No comments:

Post a Comment