Friday, September 11, 2015

ఓం నమో వేంకటేశాయ!!!

 ఓం నమో వేంకటేశాయ!!!

పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణకల్పన జేసినట్టి నీ

           పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే

          గుట్టుగ నెల్ల వేళలను  కొల్చుచునుంటి మహానుభావ! నే

  పట్టినపట్టు వీడనిక పంతముసేయక కానరాగాదే!!




No comments:

Post a Comment