Friday, October 9, 2015

ఓం నమో వేంకటేశాయ!!

ఓం నమో వేంకటేశాయ!!
బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా
వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా 
బాధలబాపి వారలకు భద్రత కూర్చవే పిల్చినంతలో 
సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా .!! 



No comments:

Post a Comment