Thursday, November 26, 2015

ఓం శ్రీ మాత్రే నమ:


ఓం శ్రీ మాత్రే నమ:

పదునాలుగు లోకాల మంగళ మూర్తీ .. సతతం నీకు నమస్కరిస్తున్నాము 
గాడర భక్తితో నీముందు నిలుచున్నాము .. నీ మహాశక్తిలోని తేజస్సు మమ్ము ఆవహించుగాక  నిన్ను కొలచినవారు  సౌభాగ్యవంతులు ... నిన్ను మరచిన వారు అభాగ్యులు.నీ అనుగ్రహం సదా మాపై ఉండాలని కోరుకొంటున్నాము.



No comments:

Post a Comment