Thursday, November 5, 2015

ప్రదక్షిణ అన్న పదం లోనిప్రతి అక్షరానికీఒకోఅర్ధంఉన్నది

ప్రదక్షిణ అన్న పదం లోనిప్రతి అక్షరానికీఒకోఅర్ధంఉన్నది 

"ప్ర" అంటే తనలోని పాపాలను నాశనం కావాలని, 

"ద "అనగా కో
రిన కోర్కెలు నెరవేరాలని,

"క్షి" కి మరో జన్మలో అయినా మంచి బుద్దిని ప్రసాదించమని,


"ణ " తో అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మ జ్ఞానం ప్రసాదించమని. 





మరో విధంగా చెప్పాలంటే మన పుట్టుక దగ్గర నుండి మరణం వరకు 

అన్నిటికీ కేంద్ర బిందువైన ఆ లీలా మానుష 

రూపుడైన భగవంతునికి ఒక రూపం కల్పించుకొని, ఆయనను మన 

జీవీతాలు సుఖప్రదంగా సాగి పోవాలని

కోరుకొంటూ చుట్టూ తిరుగుతూ చేసేదే ప్రదక్షిణ 
అని పండితులు చెబుతారు. 

No comments:

Post a Comment