Friday, January 8, 2016

ఆదర్శవంతుడు


కొందరు మాటల మనుషులు .. మరి కొందరు చేతల మనుషులు 
చెప్పిన మాట మీద నిలబడ్డ ఈయన మాత్రం దేవుడి లాంటి మనిషి 
ఆయనే శ్రీ రావణ శర్మగారు. మనందరికీ...మరెందరికో ఆదర్శవంతుడు 
ఆయన మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 
వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...శుభాభి వందనములు. 



No comments:

Post a Comment