Sunday, December 11, 2016

ఈ విజయ పార్క్ మాది

ఈ విజయ పార్క్ మాది 
మీది మనందరిది 
పార్క్ ను అద్దంలా ఉంచుతాం!
ఇక్కడ మేము ఆడతాం! పాడతాం! 
జీవన పాఠాలు నేర్చుకుంటాం!
చెత్త వెయ్యం 
స్వఛ్చభారత్ చేస్తాం!
మొక్కలు నాటుతాం! 
నారుపోసి నీరుపోసి 
మొక్కలు పెంచుతాం
వట్టిమాటలు గట్టిపెట్టి
గట్టిమేల్ తలపెట్టుతాం!
























No comments:

Post a Comment