Friday, August 18, 2017

ఓం నమో వేంకటేశాయ!

ఓం నమో వేంకటేశాయ!
ఓం నమో నారాయణాయ!!
ఓం నమో భగవతే వాసుదేవాయ!!!
దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా 
శ్రీహరినామమంత్రమును చిత్తమునన్ స్మరించుచున్ సదా
ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్
శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.

No comments:

Post a Comment