Thursday, October 12, 2017

మీకు తెలుసా !

 మీకు తెలుసా !

ఆశ్వియుజ, కార్తీక మాసాలలో వాతావరణం చిత్తడిగా ఉంటుంది. ఈ కారణాన  చీడపీడలు విజృంభించి పైరుపంటలను నాశనం చేస్తాయి. టైఫాయిడ్, డెంగీ లాంటి వ్యాధులకు కారణభూతమైన దోమలు, సూక్ష్మజీవులు విస్తృతంగా జన్మిస్తాయి.

 దీపావళి పర్వదినం నాడు దేశమంతటా ఒకే సమయంలో  బాణాసంచా కాల్చిన కాల్చిన కారణాన వెలువడే గంధకముతో కూడిన పొగవలన చీడపీడలు, దోమలు మొదలైన కీటకాలు పారిపోతాయి, వాటిలో పునరుత్పత్తి శక్తి నశించిపోతుంది.బాణాసంచా కాల్చడం వలన వాతావరణ శుద్ధి జరుగుతుంది, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, పంటల ఉత్పత్తి అధికమవుతుంది.

హిందూ పండుగలు, పర్వదినాలన్నీ శాస్త్రీయమైనవే, లోకకళ్యాణం కొరకే...గమనించండి.

No comments:

Post a Comment