Tuesday, December 26, 2017

రావణునకు విభీషణుని హితోపదేశము:

రావణునకు విభీషణుని హితోపదేశము:
రాము గెలువంగవచ్చునే రాజసమున?
సీత నర్పించి తత్పదాబ్జాతములకు
నర్థిఁ బ్రణమిల్లి, శరణన్న నతడె కాచు!
సత్యసంధుండు, సత్కృపాసాంద్రు డతడు!
చంపవచ్చినట్టి శత్రువునైనను
శరణు జొచ్చినంత సదయు డగుచు
నభయమిచ్చి కాచు టాతని బిరుదంట,
సీత నిచ్చి రాముఁ జేరి బ్రతుకు.
(రామాయణము, యుద్ధకాండము - మొల్ల)

No comments:

Post a Comment