భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, November 5, 2014
Tuesday, November 4, 2014
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ...దృశ్య రూపం 8,9,10 వ భాగాలు దామోదర లీల గురించి మాహాద్భుత ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ...దృశ్య రూపం 8,9,10 వ భాగాలు దామోదర లీల గురించి మాహాద్భుత ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి.
8 వ భాగం
https://www.youtube.com/watch?v=LM8t9pnfNYI
9వ భాగం
https://www.youtube.com/watch?v=tfQgNKQR5L0
10 భాగం
https://www.youtube.com/watch?v=8v6afBneDq0
8 వ భాగం
https://www.youtube.com/watch?v=LM8t9pnfNYI
9వ భాగం
https://www.youtube.com/watch?v=tfQgNKQR5L0
10 భాగం
https://www.youtube.com/watch?v=8v6afBneDq0
Monday, November 3, 2014
కార్తిక శుద్ధ ద్వాదశి శుభఘడియల్లో... మా ఇంట జరిగిన శ్రీ తులసి కళ్యాణం...సర్వేజనాస్సుఖినోభవంతు!!!
ఉత్థాన ద్వాదశినాడు తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తిక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద, ఉసిరి మొక్కలను నాటుతారు. పురాణ కథనాన్ని అనుసరించి, తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది.
దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్ళి చేసుకోవాలని కలలు కంది. అయితే, అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన సహజంగానే ఆమెకి తులసిమీద మహా కోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి, తులసిని ''నువ్వు మొక్కగా మారిపో'' అని శపించింది.
అయితే, తనపట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి, ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో ''తులసీ! బాధపడకు...భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.. నేను సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరౌతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్ళలో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్ళలో తులసిమొక్కను నాటుకుని పూజిస్తారు. నీకు నీళ్ళు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశినాడు నీతో నాకు కల్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు'' అంటూ ఓదార్చి, దీవించాడు.
ఆ విధంగా తులసిమొక్క కు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసిమొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసిమొక్క మనకు ఆరాధ్యం.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా: |
యథాగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||
అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసికోటకు పసుపు కుంకుమలు పెట్టి, తులసివనాన్ని భక్తిగా పూజిస్తాం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 7 వ భాగం
ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 7 వ భాగం...సత్యసాయి విస్సా ఫౌండేషన్!!
Sunday, November 2, 2014
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 6 వ భాగం
ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 6 వ భాగం...సత్యసాయి విస్సా ఫౌండేషన్!!
https://www.youtube.com/watch?v=qsHDBt6M3MY
Saturday, November 1, 2014
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 5 వ భాగం
ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...దృశ్య రూపం 5 వ భాగం...సత్యసాయి విస్సా ఫౌండేషన్!!
https://www.youtube.com/watch?v=PoHr0ZwdAJM
Subscribe to:
Comments (Atom)









