Tuesday, June 22, 2021

# పండగ పూట పాత మడుగేనా..

 పండగపూటపాతమొగుడేనా.._ 

అనే ఈ సామెత ఇచ్చే అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?


మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం కదా..అంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చింది.ఇది తప్పు అని, దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత.నిజమైన తెలుగు సంప్రదాయ సామెత....


# పండగ పూట పాత మడుగేనా..


మడుగు అంటే వస్త్రం అని అర్థం.పండుగరోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.ఆ అర్థంతో పుట్టిందే ఈ సామెత.

పండగ పూట పాత బట్టలు కాదు, కొత్త బట్టలు కట్టుకోవాలి అని అర్ధం..


ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం జరగకుండా చూసుకుందాం.సరైన రీతిలోనే పలుకుదాం, పలికిద్దాం...

పండగ పూట పాత మడుగేనా..


సనాతనం సదా నిత్య నూతనం!

అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఒక రోజు కాదు ప్రతి నిత్యం చెయ్యాలి!

 అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఒక రోజు కాదు ప్రతి నిత్యం చెయ్యాలి!  

ఈ లింక్‌ లో మా చిన్నారుల ప్రతిభను షేర్‌ చేసి ప్రొత్సహించండి


https://www.youtube.com/watch?v=kdQ4h7CZLcY




ఈ లింక్‌ లో మా చిన్నారుల ప్రతిభను షేర్‌ చేసి ప్రొత్సహించండి


https://www.youtube.com/watch?v=kuWINz_0hcs

Sunday, June 20, 2021

వేసవిలో తాటిముంజికాయలు తిన్న తర్వాత ఇలా బండి తయారు చేసి ఆడడం ఓ చిన్ననాటి జ్నాపకం ఈ లింక్‌ లో చూడండి

 వేసవిలో తాటిముంజికాయలు తిన్న తర్వాత ఇలా బండి తయారు చేసి ఆడడం

 ఓ చిన్ననాటి జ్నాపకం ఈ లింక్‌ లో చూడండి

 https://www.youtube.com/watch?v=mbBUbR6PvNQ

 వేసవిలో తాటిముంజికాయలు తిన్న తర్వాత ఇలా బండి తయారు చేసి ఆడడం

 ఓ చిన్ననాటి జ్నాపకం ఈ లింక్‌ లో చూడండి 

https://www.youtube.com/watch?v=79UCboTjhpY



Thursday, June 17, 2021

సాహితీ మిత్రులు శ్రీ సూర్యనారాయణ గారి తో ఓ సాయింత్రం! గ్రీకు యోధుడు స్పార్టకస్‌ విశేషాలు

 

సాహితీ మిత్రులు శ్రీ సూర్యనారాయణ గారి తో ఓ సాయింత్రం! గ్రీకు యోధుడు స్పార్టకస్‌ విశేషాలు ఈ లింక్‌ లో చూడండి




గ్రీకు యోధుడు స్పార్టకస్‌ సినిమా ఈ లింక్‌ లో చూడండి https://www.youtube.com/watch?v=0oUEAXQVgaQ

గ్రీకు యోధుడు స్పార్టకస్‌ విశేషాలు ఈ లింక్‌ లో చదవండి.   https://tewiki.iiit.ac.in/index.php/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%95%E0%B0%B8%E0%B1%8D


Tuesday, June 15, 2021

మా మేడపై మేఘ సందేశం! వాన సంతకం!!


మా మేడపై మేఘ సందేశం! వాన సంతకం!!
ఈ లింక్‌ లో చూడండి https://www.youtube.com/watch?v=1BNLZUcRMJY


ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో

చిరుజల్లు కురిసింది వినువీథిలో ఆ నింగి ఈ నేల కలవాలని
చినుకులు వేశాయి ఒక ఒంతెన
ఇది మేఘ సందేశమో.. అనురాగ సంకేతమో పాట గుర్తుకొస్తొందా అయితే ఈ లింక్‌ లో చూడండి https://www.youtube.com/watch?v=fnWuHNliEYc

Monday, June 14, 2021

గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం! అందమైన చిన్ననాటి అనుభవం!

 


గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం! అందమైన చిన్ననాటి అనుభవం! 

ఆ అనుభవం కోసం, మనం చిన్నవాడుగా మారిపోవడం తప్పుకాదు! ఈ లింక్‌ లో చూడండి 

https://www.youtube.com/watch?v=umgQedCAvWY


ఈ లింక్‌ లో చూడండి 

https://www.youtube.com/watch?v=936Dfl3Loz0

ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్

సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్

శ్రీ తటపర్తి రాజగోపబాలం గారి గజల్‌లో రాసినట్లు గజల్‌ శ్రీనివాస్‌ గారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఆ గజల్‌ గానం ఈ లింక్‌ లో చూడండి 


https://www.youtube.com/watch?v=HFvH0EVbfLI










Monday, June 7, 2021

శ్రీ లలితకు చిరు పదకవిత


 https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4 

శ్రీ లలితకు చిరు పదకవిత  

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే

కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే

ఏ పాట నే పాడను అంటూ ఎంత లలితంగా పాడావు తల్లీ 

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు

నీ లాంటి చిట్టి తల్లి పాడుతూ వుంటే ఆ దేవుడు అసలు నిద్రేపోడు

ఇంక మేలుకొలుపులెందుకు చిట్టితల్లీ 

బ్రతుకే పాటైన పసివాడను అంటూ పాడావు 

లలితంగా పాడే సలలిత రాగ సుధా రససారం 

నీ పాట వినని బ్రతుకు బ్రతుకే కాదని నేనంటాను 

తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయి కే కాదు తల్లీ 

మనసున్న మనిషికి 

చేరువై హృదయాలు దూరమైతే పాట

జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట

కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే

మంజుల సౌరభ సుమకుంజముల లాలిత్యం 

రంజిలు మధుకర మృదు ఝంకారం నీ పాండిత్యం 

వెయ్యేళ్ళు వర్ధిల్లు తల్లీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 

https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4

Total Pageviews