భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, October 7, 2015
Tuesday, October 6, 2015
Sunday, October 4, 2015
విభూతి శివునికి యిష్టం
విభూతి
విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.
హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్ తత్ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్ సర్వపాపానామ్ భస్మేతి పురికీర్తితమ్' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్ అని కొనియాడారు.విభూతికి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది అని పెద్దలు చెపుతారు.

విధి ని తప్పించడం ఎవరి తరమూకాదు మనకి రాసిపెట్టి ఉన్నదాన్ని ఏదో రూపంలో మనం అనుభవించాల్సి ఉంటుంది. సైకిల్ తొక్కడం కష్టంగా ఉందని...
బైక్ కొనుక్కొని.....
దానికంటే సౌకర్యవంతంగా ఉంటుందని ..
కారు కొనుక్కొని.....
దాని వాళ్ళ పొట్ట పెరిగిందని జిమ్ కి వెళితే. బాగా సొమ్ములు తీసుకుని
అక్కడ నడపడానికి వీలు లేని సైకిల్ ఇచ్చి తొక్కమంటారు....లేదా ట్రేడ్ మిల్ మీద నడవమంటారు.
ఏంటో ఈ జీవితం....
బహుశా ఇదేనేమో
"Life cycle" అంటే?
అందుకే ఉదయాన్నే ఉచితంగా నడుద్దాం! దగ్గరి దూరాలకి సైకిల్ పై వెళదాం!!🚲

Subscribe to:
Comments (Atom)