Tuesday, November 11, 2014

మా స్వగ్రామంలో 09/11/14 తేదిన జరిగిన లక్షపత్రి పూజ విశేషాలు

మా స్వగ్రామంలో లక్షపత్రి పూజ విశేషాలు ...మా మేనమామ గారు బ్రహ్మశ్రీ బద్రిరాజు సూర్య నారాయణ మూర్తిగారు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడ కు దగ్గరలోని వేములవాడ గ్రామంలో (నేను పుట్టిన ఊరు కూడా అదేలెండి) 25 సంవత్సరాల నుంచి కార్తిక మాసంలో శివాలయంలో లక్షపత్రి పూజ చేస్తున్నారు...మేనమామ పోలిక అన్నట్లుగా మా పెద్ద తమ్ముడు తు.గో.జిల్లా ఆలమూరు మండలంలోని మా స్వగ్రామం పినపళ్ళ లో గత 5 సంవత్సరాలుగా శ్రీ పార్వతీ సమేత నీలకంఠెశ్వర స్వామివారి దేవాలయంలో, బ్రహ్మశ్రీ సత్తిబాబు గారి ఆధ్వరంలో పురహితులతో... పురహితం కోరి లక్షపత్రి పూజ చేస్తున్నాడు. బంధు మిత్రులతో మా అన్నదమ్ములం నలుగురూ... ఉదయం నుంచి కైలాసగౌరి నోము, ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమార్చన, సూర్యనమస్కారాలు, దీపాలంకరణ, అన్నసమారాధన బంధు మిత్రులతో శివానుగ్రహం వల్ల అతివైభవముగా మొన్న ఆదివారం 9 వ తేదిన జరిగింది .... సత్యసాయి విస్సా ఫౌండేషన్.

కొన్ని చిత్రాలు ఇవిగో మీ కోసం...



















కొన్ని వీడియోలు ఇవిగో ...మీకోసం 
























Thursday, November 6, 2014

ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం దృశ్య రూపం 13,14,15,16 వ భాగాల మాహాద్భుత ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి...

ముఖపుస్తక బంధుమిత్రులకు శుభోదయం! ఈ దిగువ లంకె నొక్కండి..ప్రవచనా చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి కార్తిక మాస వైభవం దృశ్య రూపం 13,14,15,16 వ భాగాల మాహాద్భుత ప్రవచన సుధా ధారల్లో తన్మయులవ్వండి... 
13 వ భాగం  
https://www.youtube.com/watch?v=IaWgqfgJw1Q

14 వ భాగం  
https://www.youtube.com/watch?v=EuRwbbxIsLo

15 వ భాగం
https://www.youtube.com/watch?v=81pVYSVAQGU

16 వ భాగం
https://www.youtube.com/watch?v=F1V0M_ICU6Q

17 వ భాగం
https://www.youtube.com/watch?v=wpIpJdV--VQ

స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 17వ రోజు పారాయణము.






స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 18వ రోజు పారాయణము.












స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 16వ రోజు పారాయణము.






స్కాంద మరియు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తిక పురాణం 15వ రోజు పారాయణము.




శివానందనంది!!

చిత్తశుద్ధితో శివపూజలు చేస్తే నంది హారతి రూపంలో ఆనందిస్తుంది! శివుడు ఆనంద తాండవం చేస్తాడు!! రుజువులు ఏవి అంటారా? మీరే చూడండి...ఈ చిత్రాలు ఆచార్య. జె జె బి ప్రసాద్ సత్యవతి దంపతులు మొన్నఆదివారం 02/11/2014 తేదిన అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నరుద్రాభిషేకం, నందికేశ్వరుని నోములో ఈ దర్శన నిదర్శనాలు...ఆ పుణ్య దంపతుల జీవితంలో ఇలాంటివి ఎన్నెన్నో...వారికి మా హృదయపూర్వక శుభాభినందనావందవందనాలు!!!   


     

Total Pageviews