Saturday, September 27, 2014

ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవతఅన్నపూర్ణ దేవి. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనందరిపైనా ఎల్లవేలా వుండాలని కోరుకొంటూ... నిత్యానందకరీవారా భయకరీ సౌన్దర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ!!!


No comments:

Post a Comment

Total Pageviews