భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Sunday, November 30, 2014
Saturday, November 29, 2014
విస్సా ఫౌండేషన్ - ప్రభవ్, ప్రణవ్ - నాటిక; శ్రీ సత్యసాయి బాబా 89వ జన్మదిన వేడుకలు!!
23-11-2014 న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 89వ జన్మదినం సందర్భంగా అర్డినన్స్ ఫ్యాక్టరీ (ఆయుధకర్మాగారం), ఎద్దుమైలారం, మెదక్ జిల్లా లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిరంజీవులు ప్రభవ్, ప్రణవ్ - నాటిక
https://www.youtube.com/watch?v=Gbj431wJKCc
https://www.youtube.com/watch?v=Gbj431wJKCc
విస్సా ఫౌండేషన్ - ప్రభవ్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు!!
23-11-2014 న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 89వ జన్మదినం సందర్భంగా అర్డినన్స్ ఫ్యాక్టరీ (ఆయుధకర్మాగారం), ఎద్దుమైలారం, మెదక్ జిల్లా లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిరంజీవులు ప్రభవ్, ప్రణవ్ - నాటిక
http://youtu.be/u2UhB_6lj0c
Wednesday, November 26, 2014
Saturday, November 15, 2014
విస్సా ఫౌండేషన్ - పద్యాలు - శ్రీ అయ్యగారి వేంకటరామయ్య 2వ భాగం
ఈ దిగువ యు ట్యూబ్ లంకె నొక్కండి
మా పెద్దతాతగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!సత్యసాయి విస్సా ఫౌండేషన్!
http://youtu.be/r2fP7DMwOwY
మా పెద్దతాతగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!సత్యసాయి విస్సా ఫౌండేషన్!
http://youtu.be/r2fP7DMwOwY
Friday, November 14, 2014
బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారి గానమాధురి 1వ భాగం
మా పెద్దతాతగారు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!...సత్యసాయి విస్సా ఫౌండేషన్!
http://youtu.be/DznwhvteJNk
http://youtu.be/DznwhvteJNk
Thursday, November 13, 2014
మా బ్లాగ్ విజయోత్సాహం!! 4నెలల్లొ..16 దేశాలకు చెందిన 2020 మంది వీక్షకులు!!
2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు ప్రారంభించిన మా బ్లాగ్ విజయోత్సాహం!! ఇదిగో చూడండి. 4నెలల్లొ..16 దేశాలకు(ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా ) చెందిన 2020 మంది వీక్షకులు మా 'ఫౌండేషన్ విస్సా బ్లాగ్' సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ కార్యక్రమాలు త్వరలో యు ట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంచుతున్నామని విన్నవించుకుంటున్నాము..ధన్యవాదములతో...సత్యసాయి విస్సా ఫౌండేషన్.
Wednesday, November 12, 2014
ప్రభవ్ - విస్సా ఫౌండేషన్
ఈ దిగువ లంకెలు నొక్కండి! ఆస్వాదించండి!! ఆశీర్వదించండి!!!
1) ప్రభవ్ పద్యాలు - ఆది గణాధిపతే!!
https://www.youtube.com/watch?v=OlLUKpkx23c
2) ప్రభవ్ పద్యాలు - శ్రీ సరస్వతి నమోస్తుతే!!!
https://www.youtube.com/watch?v=M1S5k8mLm20
3) శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు గారు రచించిన, శ్రీ గజల్ శ్రీనివాస్ గారు పాడిన 'నాన్నగజల్ ' మా చిన్నబ్బాయ్ చిరంజీవి నాగ ప్రభవ్ గళం నుంచి మీ ఆనందం కోసం...సత్యసాయి విస్సా ఫౌండేషన్
గజల్; ప్రభవ్ - విస్సా ఫౌండేషన్
http://youtu.be/-LoWwg5LD4I
'ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్' మా ఇంటి మహాలక్ష్మి చిన్నారి మహి చేతినుంచి జారిన ముత్యమంత ముగ్గులు!! సత్యసాయి విస్సా ఫౌండేషన్!
ఈ దిగువ యు ట్యూబ్ లంకెలు నొక్కండి!.
మా చిన్నారి ముద్దుగుమ్మ ముద్దుగా పెడుతున్న ముత్యాల ముగ్గుల వీడియోలు చూడండి!!
1)
https://www.youtube.com/watch?v=F3ZWgsV9uOc&feature=youtu.be
2)
https://www.youtube.com/watch?v=qVgMPxjoVss&feature=youtu.be
మా చిన్నారి ముద్దుగుమ్మ ముద్దుగా పెడుతున్న ముత్యాల ముగ్గుల వీడియోలు చూడండి!!
https://www.youtube.com/watch?v=F3ZWgsV9uOc&feature=youtu.be
2)
https://www.youtube.com/watch?v=qVgMPxjoVss&feature=youtu.be
Tuesday, November 11, 2014
మా స్వగ్రామంలో 09/11/14 తేదిన జరిగిన లక్షపత్రి పూజ విశేషాలు
మా స్వగ్రామంలో లక్షపత్రి పూజ విశేషాలు ...మా మేనమామ గారు బ్రహ్మశ్రీ బద్రిరాజు సూర్య నారాయణ మూర్తిగారు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడ కు దగ్గరలోని వేములవాడ గ్రామంలో (నేను పుట్టిన ఊరు కూడా అదేలెండి) 25 సంవత్సరాల నుంచి కార్తిక మాసంలో శివాలయంలో లక్షపత్రి పూజ చేస్తున్నారు...మేనమామ పోలిక అన్నట్లుగా మా పెద్ద తమ్ముడు తు.గో.జిల్లా ఆలమూరు మండలంలోని మా స్వగ్రామం పినపళ్ళ లో గత 5 సంవత్సరాలుగా శ్రీ పార్వతీ సమేత నీలకంఠెశ్వర స్వామివారి దేవాలయంలో, బ్రహ్మశ్రీ సత్తిబాబు గారి ఆధ్వరంలో పురహితులతో... పురహితం కోరి లక్షపత్రి పూజ చేస్తున్నాడు. బంధు మిత్రులతో మా అన్నదమ్ములం నలుగురూ... ఉదయం నుంచి కైలాసగౌరి నోము, ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమార్చన, సూర్యనమస్కారాలు, దీపాలంకరణ, అన్నసమారాధన బంధు మిత్రులతో శివానుగ్రహం వల్ల అతివైభవముగా మొన్న ఆదివారం 9 వ తేదిన జరిగింది .... సత్యసాయి విస్సా ఫౌండేషన్.
కొన్ని చిత్రాలు ఇవిగో మీ కోసం...
కొన్ని వీడియోలు ఇవిగో ...మీకోసం
Subscribe to:
Posts (Atom)