Friday, November 14, 2014

బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారి గానమాధురి 1వ భాగం

మా పెద్దతాతగారు కీర్తిశేషులు  బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!...సత్యసాయి విస్సా ఫౌండేషన్! 

http://youtu.be/DznwhvteJNk

No comments:

Post a Comment

Total Pageviews