Showing posts with label Vissa Foundation-Padyalu. Show all posts
Showing posts with label Vissa Foundation-Padyalu. Show all posts

Saturday, November 15, 2014

విస్సా ఫౌండేషన్ - పద్యాలు - శ్రీ అయ్యగారి వేంకటరామయ్య 2వ భాగం

ఈ దిగువ యు ట్యూబ్  లంకె నొక్కండి 
మా పెద్దతాతగారు కీర్తిశేషులు  బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!సత్యసాయి విస్సా ఫౌండేషన్! 

http://youtu.be/r2fP7DMwOwY

Friday, November 14, 2014

బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారి గానమాధురి 1వ భాగం

మా పెద్దతాతగారు కీర్తిశేషులు  బ్రహ్మశ్రీ విస్సా వేంకటరావు గారు మరుగున ఉండిపోయిన మహా కవి, పండితుడు... వీరి శైలి ద్రాక్షాపాకము...వీరు ఎన్నో అద్భుత రచనలు చేసారు. అందులో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , మల్లమ్మ కధ అనే కావ్యాలను బ్రహ్మశ్రీ అయ్యగారి వేంకటరామయ్య గారు అచ్చు వెయ్యటమే కాక..తన గానమాధుర్యంతో వెలుగులోకి తెచ్చిన మహా పండితుడు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి!...సత్యసాయి విస్సా ఫౌండేషన్! 

http://youtu.be/DznwhvteJNk

Wednesday, November 12, 2014

ప్రభవ్ - విస్సా ఫౌండేషన్


ఈ దిగువ లంకెలు నొక్కండి! ఆస్వాదించండి!! ఆశీర్వదించండి!!!

1) ప్రభవ్ పద్యాలు - ఆది గణాధిపతే!! 
https://www.youtube.com/watch?v=OlLUKpkx23c

2) ప్రభవ్ పద్యాలు - శ్రీ సరస్వతి నమోస్తుతే!!! 
https://www.youtube.com/watch?v=M1S5k8mLm20

3) శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు గారు రచించిన, శ్రీ గజల్ శ్రీనివాస్ గారు పాడిన 'నాన్నగజల్ ' మా చిన్నబ్బాయ్ చిరంజీవి నాగ ప్రభవ్ గళం నుంచి మీ ఆనందం కోసం...సత్యసాయి విస్సా ఫౌండేషన్   
గజల్; ప్రభవ్ - విస్సా ఫౌండేషన్ 
http://youtu.be/-LoWwg5LD4I

Total Pageviews