Friday, February 3, 2017

ధన్య జీవనం!..ధాన్య ధన జీవనం!! సత్యసాయి

ధన్య జీవనం!..ధాన్య ధన జీవనం!! 
కొండా కొనల
స్వేచ్ఛగా   
అచ్చంగా 
స్వచ్చంగా 
అమాయకపు పల్లె 
అందం 
అదే ధ్యాసగా 
చెరిగే బియ్యం
చెదిరి ఎగిరిన 
చందం   
చూసే కనులకు 
విందుగా 
భలే పసందుగా 
చిత్రంగా 
చిత్రంలో 
బందీ అయ్యిన 
వైనం
రేపటి చింత లేని 
ధన్య జీవనం! ...ధాన్య ధన జీవనం!! 
సత్యసాయి విస్సా ఫౌండేషన్ 

No comments:

Post a Comment

Total Pageviews