మనిషి జీవితం విచిత్రమైంది ౾◆౾ ......
యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..??
◆మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి.
.కానీ సమయం ఉండదు..??
◆వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి.
.కానీ శక్తి మాత్రం ఉండదు..
◆తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
` జీవితం ముగిసిపోతుంది.
◆మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..
◆మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...
◆కావున , మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి.
◆ఆప్యాయత అనురాగలను పంచండి..
◆మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి .......

No comments:
Post a Comment