వేమనను అనుకరిస్తూ భార్య గొప్పదనం గురించి బేతవోలు రామబ్రహ్మం గారు చెప్పిన పద్యమిది.
భార్య యనెడు నొక్క భారమ్ము లేనిచో
పుల్లియాకువోలే పురుషుడెగురు
దారి తప్పనీని దైవమ్ము భార్యరా
విశ్వదాభి రామ వినుర వేమ
భావం :
భర్త ఎంగిలి విస్తరాకు వంటి వాడు, దానిపై బరువు వంటిది భార్య. ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరి పోతుంది, స్థిరంగా వుండదు. అలాగే, భార్య లేకపోతె మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య.
( జీవితాన్ని చక్కదిద్దే దేవతే భార్య)

No comments:
Post a Comment