విస్సా వారి కుటుంబం గురించి ఆ గ్రామ ప్రముఖులు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం 20-03-2019
Suryanarayana Kothapalli ప.గో.జి.లో మిలటరీ మాధవరం అనేవూళ్ఱో ఇంటికిఒక్క రన్నా మిలటరీ లోచేరినవారుంటారట తూ.గో.జీ.లో ఆలమూరు మండలం లోని పినపళ్ళ గ్రామం లోఉదేమిలటరీ కి చెందిన ఆర్డినెన్స్ ఫేక్టరీల్లో ఒకే కుటుంబా నికిచెందిన ముగ్గురు ఉెద్యోగం చేస్తూ తమసేవలందించారు వారిలో ప్రస్తుతం ఫేస్ బుక్ లోతరచు విలువైన వివేకవంతమైన పోస్టులు పెడుతూఅందరినీ అలరిస్తున్న శ్రీ.సత్యసాయివిస్సా ఒకరు విదుషీమణి ...శ్రీమతి.విస్సా నాగమణి గారు వీరి సతీమణియే.వీరు కూడ తమ భావ ఝరిని నిరంతరం ఫేస్బుక్ లో వితరణ చేస్తూండటం వీక్ష కులుఎరిగినదే...| విషయంలోకి వస్తాను...సత్యసాయి గారి చిన్నాన్నగారైన...విస్సా రాధాకృష్ణ గారు జబల్ పూరు ఆయుధ కర్మాగారం లో ఉన్నతో ద్యోగం చేసి రిటైరై కూడ మిలటరీ పటిమ తో అడ్వకేట్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. మరో చిన్నాన్నగారైన విస్సా సీతారామ్ గారు కూడ తిరు
Suryanarayana Kothapalli జబల్పూరు ఆయుధకర్మాగారాల్లో ఉద్యోగంచేశారు. విస్సా వారికుటుంబం లో ఉపాధ్యాయవృత్తిలో మూడు తరాల వారున్నారు.పాతతరం లో శ్రీ.ప్రసాదరావుగారు వీధిన వెళుతూ వుంటే సామాన్యులు మాన్యులు పూజ్యభావం తో అంజలి ఘటించే వారట.వారి కుమారుడు శ్రీ.వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయ వృత్తి కి వన్నెతెచ్చారు. వీరికి సంగీతంఅదనపు అలంకారం.వీరి కుమారుడు శ్రీ.ప్రసాదరావుగారు ఉపాధ్యాయ వృత్తి తోబాటుహోమియో వైద్యం సప్త తాళ తరంగాల భజన బుర్రకధ లుచెప్పడం లోవిశేషమైన పేరు గడించారు. వీరితనయుడుశ్రీ.వెంకట్ వృత్తుల్లో కెల్లఆకర్ష నీయమైన మేటి ఉపాధ్యాయ వృత్తిలో నేసౌఖ్యంగాసగౌరవంగా సేవలందిస్తు న్నారు.
Suryanarayana Kothapalli అంతేకాదు...విస్సా వారివంశంలో సంగతసాహిత్యాలతో బాటు కవిత్వం కూడ అనువంశికంగా వస్తూనే వుంది.పెద్దాయన ...సత్యసాయి గారి పెదతాత గారైన వేంకటరావుగారు సహజకవి సరళ కవి శ్రీవెంకటేశ్వర శతకం వ్రాశారు. ద్రాక్ష పాకం కంటె సుళువైన కలఖండ పాకం శైలి లో.వీరిప్రత్యేకతలు....అజాతశతృవు ..మృదు మధుర భాషి...డబ్బంటేఎవరికిచేదు..జనాంతిక ప్రశ్న....ఈ మహాత్మునికి చేదే....బీరువాల్లోని జేబుల్లోని రొంటిన వున్న డబ్బునిఘడియకోసారి తడిమి చూసు కుంటూ దాచుకునో ఖర్చుపెడుతూనో ఝంఝాటంలో సతమత మయ్యేరోజుల్లోఈయన....exemtion....| ఇదే వంశం లో ఇదిగో...ఈ మన సత్యసాయి గారుమరో కవి..| దేవులపల్లి లా భావకవి ..చిన్నయసూరిలా వచనకవి
Suryanarayana Kothapalli అన్నట్లు....నన్నయ్య ఇంట్లో మరో కవిలేడు...ఎఱ్ఱన...తిక్కన...పోతన...మొదలైనపూర్వ కవులు....శ్రీ.శ్రీ. ఆరుద్ర ఆత్రేయ మొలైనఆధునిక కవులు కూడ ఈ వరస లోని వారే.....| ..సాయిగార్కి మహా సహస్రావధాని ఫుంబావ సరస్వతి నడయాడే విగ్జ్నానసర్వ స్వం అసూయా గ్రస్తులు నివురు గప్పిన నిప్పు మద్బులు చాటు వచ్చిన మధ్యందిన మార్తాండుడు ఐన మాడుగులనాగఫణి శర్మగారుసన్నిహితులు ఇష్టదైవం లాంటివారు.ఇృగువ కట్టిన వస్త్రంకు మల్లెలుమోసుక వచ్చిన లేలేత అరిటాకు కుఆయావాసనలు అంటకుండాఉండవు గదా ,...|ఆ మహా పండితుని సాహచర్యం వృధా కాలేదు ఈయన గ్రహణ శక్తి మేరకు అబ్బింది. షరతులు వర్తిస్తాయన్నట్లు సృగీతం గానం అదనపు యోగ్యతలు....|
No comments:
Post a Comment