పగటివేష కళాకారులు
పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ పౌరాణిక జానపద పాత్రలు పోషిస్తువుంటారు ఇదిగో ఈ కళాకారుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి పాత్రలో ఎలా జీవిస్తున్నారో చూడండి. వీరి వివరాలు వారి మాటల్లోనే చూడండి ఈ కార్డులో కూడా ఉన్నాయి. సత్యసాయి విస్సాఫౌండేషన్.
No comments:
Post a Comment