చిన్ననాటి కథలు.
నిజాయితీ
అనగనగా ఒక ఊరిలో మల్లన్న అనే ఒకతను ఉండేవాడు. అతడు రోజూ కట్టెలు కొట్టుకొని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ ఊరి చివర ఒక చిన్న నది ఒకటి పారేది.ఒకసారి ఆ నది ఒడ్డున వుండే చెట్టు ఎక్కి తన గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు. చేతిలో ఉన్న గొడ్డలి జారి నదిలో పడిపోయింది. మల్లన్నకి ఈతరాదు. ఏం చేయాలో తెలియక చాలా దిగులతో ఆ నదివైపే చూస్తూ కూర్చున్నాడు.
అతడి బాధ చూసి నదీ దేవతకు జాలి వేసింది. ఆ దేవత మల్లన్నకు ఎదురుగా కనిపించి "ఎందుకు బాధ పడుతున్నావు " అని అడిగింది. అందుకు అతడు జరిగినదంతా ఆ దేవతకు చెప్పి ఆ గొడ్డలే నాకు ఆధారం అని, అది లేకపోతె తనకు జీవించడం కష్టమని చెప్పాడు.
అది విని ఆ దేవత నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి మల్లన్నకు చూపించి " ఇది నీదేనా " అని అడిగింది. మల్లన్న అది నది కాదు అని చెపుతాడు. మళ్లీ నీళ్ళల్లోంచిఒక వెండి గొడ్డలి తీసి చూపించి " ఇది నీదేనా?" అని అడిగింది. అదికూడా నాదికాదని చెప్పాడు. ఆ దేవత నీళ్ళల్లోంచి అతని గొడ్డలే తీసి చూపించింది.అది చూసి మల్లన్న చాలా సంతోషంతో " అదే అదే నా గొడ్డలి" అని చెపుతాడు. అతని నిజాయితీకి దేవత సంతోషించి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కుడా అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది.అప్పటినుండి మల్లన్న సంతోషంతో జీవనం సాగించాడు.

No comments:
Post a Comment