భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Tuesday, February 3, 2015
శుభోదయం.../\... విద్య వినయాన్ని ఇస్తుంది. విద్య అభ్యాసంతో రక్షింపబడుతుంది. విద్య ఒక్కటే పరమతృప్తిని ఇచ్చేది. విద్యవల్ల అమృతత్వాన్ని పొందుతారు. విద్యయందు ఆసక్తి గలవారు సుఖాలను, నిద్రను లెక్కచేయరు. అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పది.
No comments:
Post a Comment