భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, February 4, 2015
శుభోదయం../\.. జీవితం సప్తస్వరాల సమ్మేళనం షడ్రుచుల మృష్టాన్న భోజనం ఒక్కోసారి అది పెద్ద చదరంగం నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్యనూతనం యవ్వనమైనా, వృద్దాప్యమైనా దేవుడాడే వైకుంఠపాళీ మన జీవిత గమనం!!
No comments:
Post a Comment