ఉప్మా , పెసరట్
ఉల్లి గారెలూ ,
పూరీ కూర్మా .
రవ్వదోసెలూ ..
మరిచానర్రా
కరోన ధ్యాసతొ !
ఆవడలన్నవి
ఎట్టుంటాయో ,
' ఆ ' ..... ' వడ ' లన్నవి
ఏమయ్యాయో .....!!
ధ్యానం చేసినా
గుర్తుకు రావు !
పెసర పప్పులో
అన్నం కలుపుకు ,
నేతిలొ వేగిన
మిరియాలదిమీ ,
అదే పొంగలని
ఆనందిస్తూ
ఊపిరి సలపని
ఉద్యోగం తో
ఉరుకులు తీస్తూ
పరుగులు పెడుతూ ,
తీపి గురుతుల
పూత రేకులను
ఆనందంతో ఆస్వాదిస్తూ ...,
రోగుల సేవే
మోక్ష మార్గమని
ఆహ్లాదంతో
అడుగులు వేస్తే
కడుపు నిండుగా ..
కామేశం !!
బ్రతుకు పండుగా
పరమేశం !!................................... డా. పొన్నాడ . 🙂 30 / 08 / 2020.ఉప్మా , పెసరట్
ఉల్లి గారెలూ ,
పూరీ కూర్మా .
రవ్వదోసెలూ ..
మరిచానర్రా
కరోన ధ్యాసతొ !
ఆవడలన్నవి
ఎట్టుంటాయో ,
' ఆ ' ..... ' వడ ' లన్నవి
ఏమయ్యాయో .....!!
ధ్యానం చేసినా
గుర్తుకు రావు !
పెసర పప్పులో
అన్నం కలుపుకు ,
నేతిలొ వేగిన
మిరియాలదిమీ ,
అదే పొంగలని
ఆనందిస్తూ
ఊపిరి సలపని
ఉద్యోగం తో
ఉరుకులు తీస్తూ
పరుగులు పెడుతూ ,
తీపి గురుతుల
పూత రేకులను
ఆనందంతో ఆస్వాదిస్తూ ...,
రోగుల సేవే
మోక్ష మార్గమని
ఆహ్లాదంతో
అడుగులు వేస్తే
కడుపు నిండుగా ..
కామేశం !!
బ్రతుకు పండుగా
పరమేశం !!................................... డా. పొన్నాడ . 🙂 30 / 08 / 2020.
No comments:
Post a Comment