భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
అషాఢ ఆరంభ శుభ సాయంకాలం! ఈ సాయత్రం మబ్బుపట్టి కొంత వింతగా వుంది. అచ్చంగా వో షాం కుచ అజీబ్ థీ అన్న గుల్జార్ కలల భావన కలంలోంచి జాలువారికిషోర్ కుమార్ గళంలోంచి పలుకుతూ వింతగా వుంది ఈ లింక్ లో ఆ పాట వినండి
అషాఢ ఆరంభ శుభ సాయంకాలం!
ఈ సాయత్రం మబ్బుపట్టి కొంత వింతగా వుంది.
అచ్చంగా వో షాం కుచ అజీబ్ థీ అన్న గుల్జార్ కలల భావన కలంలోంచి జాలువారి
కిషోర్ కుమార్ గళంలోంచి పలుకుతూ వింతగా వుంది
ఈ లింక్ లో ఆ పాట వినండి
https://www.youtube.com/watch?v=MDXFi3avqo0
No comments:
Post a Comment