Sunday, October 5, 2014

విశ్వ వీక్షక సహస్ర వీక్షణ శుభక్షణం!

05-10-2014.ఈ దినం సుదినం! అంబరాన్ని తాకిన ఆనందపు సంబరం!!... భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్. తన బ్లాగ్ ద్వారా విశ్వ వీక్షక సహస్ర వీక్షణ శుభక్షణం! 3నెలల్లొ ...(ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, యుక్రెయిన్, ఐర్లాండ్, మారిషస్, వియత్నాం, బొలివియా) 10 దేశాలకు చెందిన 1000 మంది వీక్షకులు మా 'విస్సా ఫౌండేషన్' బ్లాగ్ ను సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!!  మా గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ లంకె 'vissafoundation.blogspot.com' మీద నొక్కండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!.... సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews