Thursday, October 16, 2014

బిక్షకి కివచ్చేవారు కాదు.పెద్ద పెద్ద ముగ్గులు పక్కన పెడితే సాదారణంగా త్రికోణం గా పెట్టెడం వలన అది ఒక యంత్రంగా  ఉండి రక్షణ గా కాపాడుతుంది . ఉదయం, సాయంత్రం ముగ్గు పెట్టుకోవడం,బియం పిండి తో ముగ్గు పెటడం వలనపశు పక్షాదులకు  కూడా ఆహారం  అందుతుంది.ఫ్లాట్స్ వచ్చాక గోమయం తో అలకడం కుదరదు కాబట్టిఎలాంటి రంగవల్లులు పెట్టాలి ?తొక్కే చోట ఎప్పుడు కూడా దేవుడి బొమ్మల వేయకూడదు ,దీపం పెట్టే  చోట అష్ట దళ పద్మం , గోవు పాదుకలు ,శంకం , చక్రం పెట్టుకోవచ్చు. ప్రత్యేకమయినహోమం జరిగేటప్పుడు సర్వతో భద్రం అని పెట్టుకోవచ్చు.వాకిట్లో పెట్టుకునే ముగ్గులు - రధం , గీతాలు , కలసాలు ,పద్మాలు పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర పెట్టేముగ్గు వేరు గాను , వాకిట్లో పెట్టుకునే ముగ్గు, ఇంట్లోలోపల వేరుగానూ ఉండాలి.నలుపు , నీలమ్ రంగులు ముగ్గులో వాడకూడదు. దేవుడిదగ్గర మాత్రం పసుపు, కుంకుమ రంగులు వాడడం వలనలక్ష్మి ప్రదంగా ఉంటుంది.

No comments:

Post a Comment

Total Pageviews