చక్కెర ( WHITE POISON )
చక్కెర ఒక్క విష పదార్ధం . అనేక రోగాలకు మూలం ఈ చక్కెర .
1 . చక్కెర తయారిలో ఎక్కువగా గంధకం వాడతారు . ఈ గంధకం వాడతారు . ఈ గంధకం బాణా సంచా తయారు చేస్తారు .
2 . గంధకం అత్యంత కఠోరమైన ధాతువు . ఈ ధాతువు మన శరీరంలోకి వెళితే , తిరిగి బయటకు రాదు .
3 . చక్కెర CHOLESTEROL స్ధాయిలను పెంచుతుంది . హృదయ రోగాలు వస్తాయి . HEART ATTACK వస్తుంది .
4 . చక్కెర వలన ఊబకయం వస్తుంది .
5 . B. P. వస్తుంది .
6 . బ్రేన్ హెమరేజ్ వస్తంంది .
7 . చక్కెరలో తేలికగా జీర్ణం కాని SUCROSE అనే పదార్ధం వుంది .ఈ పదార్ధం మనుష్యులలో మరియు జంతువులలో కూడా జీర్ణం కాదు .
8 . చక్కెర తయారిలో 30 రకాల హానికరమైన రసాయనాలు వాడుతారు .
9 . చక్కెర వలన మధుమేహ వ్యాధి రావడానికి అవకాసం కలదు .
10 . చక్కెర వలన కడుపులో మంట వస్తుంది .
11. చక్కెర వలనTRIGLYCERIDES పెరుగు తాయి .
12 . చక్కెర వలన PARALYSIS వస్తుంది .
13 . 1836 సంవత్సరములకు ముందు భారతీయులు శుద్ధమైన బెల్లం ( Jaggery ) నే వాడే వారు . అప్పుడు వారికి ఎటు వంటి అనారోగ్య సమస్యలు లేవు .
14 . వీలైనంత వరకు బెల్లంని వాడండి .
గమనిక: ---
ప్రకృతిలో ఏ పదార్ధమైన తెల్లగా ఉంటే , అది మనకు అంత అనుకూలమైనది కాదు .

No comments:
Post a Comment