బాలల కార్యక్రమాలు అంటే కార్టూన్ చానల్స్, వీడియో, సెల్ ఫోన్, కంప్యూటర్ గేమ్స్ కాదు, చదువంటే బండెడు బరువులు, బట్టీ చదువులతో అందమైన బాల్యం కరువవుతోంది. పెద్దలూ కొద్దిగా ఆలోచిద్దాం! మన చిన్న నాటి అందమైన బాల్యాన్ని చిన్నారులకు అందించే ప్రయత్నం చేద్దాం! ఇది చదవండి "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అన్న రసగంగాధర తిలకాన్ని అద్దిన ఈ అక్షరాలు అందమైన గతాన్ని సాక్షాత్కరిస్తాయి. బాలల దినోత్సవం చిన్నారులకు శుభాభినందనలతో! మీకోసం విస్సా ఫౌండేషన్.
ఈనాటి తరానికి తెలియని మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటిని ఒకసారి గుర్తుచేసుకుని మన పిల్లలకి చూపిద్దామా?
ఈనాటి తరానికి తెలియని మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటిని ఒకసారి గుర్తుచేసుకుని మన పిల్లలకి చూపిద్దామా?
మనదేశంలో పుర్వం చాలా ఆటలుండేవి..
కాలక్రమంలో చాలా ఆటలను అందరం మరచిపోయాము..
ఈ తరానికైతే కొన్నింటి పేర్లు కూడా తెలియదు..
అలాంటి ఆటలన్నింటినీ మరొక్కసారిఒ గుర్తు చేసుకుంటూ..
అష్టాచమ్మా,దాడీ,పచ్చీసు,పులు మేక,వామనగుంటలు,
కుంటాట,కోకో,కబాడీ,ఎద్దులపందాలు,టైరాట,కర్రబిళ్ళా,
గోలీలు,కొబ్బరాకుల బొమ్మలు,టెంకాట,ఏడుపెంకులాట...
రాముడూ సీతా,కరెంట్ షోక్,చింతగింజలాట,దొంగ పోలీస్,
అంటాట,వొంగుదూకుళ్ళు,
ఇలా మరికొన్ని అందరి కోసం..

తెలుగాడ పిల్లల ఆటలు "..........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .
గుజ్జన గూళ్ళు ,
గచ్చ కాయలు !
తొక్కుడు బిళ్ళా,
తోపుడు బండీ !
అష్టా చెమ్మా ,
చెమ్మా చెక్కా !
ఒప్పుల గుప్పా ,
వైకుంఠ పాళీ !
చింత పిక్కలూ ,
వామన గుంటలు !
స్తంబాలాట ,
కోతీ కొమ్మచ్చి !
చాకలి బాన ,
లక్క పిడతలు !
బువ్వాలాట ,
బొమ్మల పెళ్ళీ !
వీరీ వీరీ గుమ్మడి పండూ ,
వీటి పేరేమి ??
దెబ్బకు రెండు ద్రాక్షా పళ్ళు !
బహుమానం !!
(.................. మన " తెలుగు ఆడ పిల్లలకు " అంకితం .....smile emoticon డా . కృష్ణ సుబ్బారావుతెలుగాడ పిల్లల ఆటలు "..........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

(.................. మన " తెలుగు ఆడ పిల్లలకు " అంకితం .....smile emoticon

డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ
07/11/2014పొన్నాడ 07/11/2014
+44
R Tulasi Chowdary added 48 new photos to the album: ఆటలు.
No comments:
Post a Comment