Thursday, November 12, 2015

పరమశివునికి ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు" ఒకటి !


మానవులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి భగవంతుని నవవిదాలుగా, స్మరణ ద్వారా.. అభిషేకం ద్వారా కొలుస్తారు.
హర హర మహా దేవ శంభో శంకర!  పరమశివునికి ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు" ఒకటి. ఆశుతోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం. శివుడికి చేసే అభిషేకాలు వాటి ఫలితాలు.

  తులసి తీర్ధం - మనశ్శాంతి 
పాలు    -    దీర్ఘాయువు 
పెరుగు   -    వంశాభివృద్ధి
చక్కర    -    శత్రుజయం 
        తేనె       -    విద్య,సంగీత వృద్ధి 
నెయ్యి    -    స్వర్ణార్హత
పన్నీరు   -    సకల ఐశ్వర్యప్రాప్తి 
చందనం  -   ధనాభివృద్ధి
విభూది   -   సర్వరోగ నివారిణి 
నిమ్మరసం -  మరణ భయం హరం
పంచామృతాలు  -    దేహధారుడ్యం
పువ్వులు   -   సుఖం 
అరటిపళ్ళు  -   వ్యవసాయం 
అన్నం       -  పెండ్లి, సౌభాగ్యం 
పంచలోహ జలం  -   మంత్రసిద్ధి 
కస్తూరి    -   కార్యసాఫల్యం
దానిమ్మరసం  -   శత్రువశీకరణ 
సుగంధ ద్రవ్యములు  -  ఆయుర్దాయం 



No comments:

Post a Comment

Total Pageviews