గోవింద నామం
గో అనే సంస్కృత పదానికి 9 అర్ధాలు ఉన్నాయి. కొన్నిటిని తెలుసుకుందాం !
వింద అంటే రక్షించేవాడు అని అర్ధం. గో అనే పదానికున్న ఒక అర్ధం వంశం అని..కాబట్టి గోవిందా అంటే మా వంశాన్ని రక్షించే వాడా !అని ప్రార్ధించడం దీనర్థం
అలాగే గో అనే పదానికి మాట అని కూడా అర్థం కాబట్టి గోవిందా అంటే నేను మాట్లాడే మాటని రక్షించే వాడా !అని అర్థం.
ఏదయినా ఓ మాటని నేను గనుక అంటే ఆ మాట మీద నిలిచే శక్తిని, మాట తప్పని తనాన్ని అనుగ్రహించు అని కోరుకోవడం అన్న మాట !

ఎంత గొప్ప నామం గోవింద !అనేది.
గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద ! గోవింద !
No comments:
Post a Comment