*పశ్చాత్తాపం- ఆవేదన- కృతజ్ఞత*
70 ఏళ్ళు ఉన్న ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయనను బంధువులు హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. ఆయనకు కొన్ని పరిక్షలు చేసి ఒకరోజు ఆక్సిజన్ పెట్టి ఇక ఇంటికివెళ్ళచ్చు అన్నారు.
సరే బిల్లు ఎంతైందని అడిగాడు పెద్దాయన 20 వేలు అన్నారు హాస్పిటల్ సిబ్బంది. వెంటనే పెద్దాయన ఏడవడం మొదలు పెట్టాడు.
డాక్టర్ పెద్దాయనను ఓదారుస్తూ... మీదగ్గర డబ్బు లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో కట్టండి! పర్వాలేదు అన్నాడు. దానికి ఆ పెద్దాయన లేదు నేను మీ డబ్బులు ఇప్పుడే ఇస్తాను అదికూడా క్యాష్ రూపంలోనే ఇస్తాను అన్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు డాక్టర్.
ఒకరోజు ఆక్సిజన్ పెట్టినదానికే మీరు 20 వేలు అడిగారు, ఆ సృష్టికర్త నాకు 70 సంవత్సరాలనుండి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నాడు. రోజుకు 20 వేల లెక్కన ఆయనకు నేను ఎంత డబ్బు కట్టాలి? నేను ఆయనకు కనీసం కృతజ్ఙత కూడా చూపలేదే? అని మరలా ఏడ్చేశాడు!

No comments:
Post a Comment