మంచి కాఫీ తయారు చెయ్యాలంటే కేవలం చిక్కటి పాలు, డికాషన్, పంచదార ఉంటే సరిపోదు ఇదిగో ఇలా ఉదయం 5 గంటలకు లేచి, మా మంగమామ్మలా 84 సంవత్సరాల వయస్సులో మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక యజ్ఞంలా తపస్సులా చిక్కటి ప్రేమ అభిమానం ఆప్యాయతలు రంగరించి కలిపే ఈ అమృతపు ఘుమ ఘుమలకి పిల్లలు పెద్దలు నిదుర లేస్తారు. ఆమెకి సహాయకారి ప్రియమైన కోడలు మా అమ్మ, అందుకే వీలైనప్పుడల్లా దూరభారాలు మరచి వారి చేతి వంట మాధుర్యాన్ని చవిచూసేందుకు ఊరికి పరిగెడతాం!! బంధు మిత్రులారా మీరూ ఆస్వాదించండి!
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Wednesday, July 23, 2014
మంచి కాఫీ తయారు చెయ్యాలంటే కేవలం చిక్కటి పాలు, డికాషన్, పంచదార ఉంటే సరిపోదు ఇదిగో ఇలా ఉదయం 5 గంటలకు లేచి, మా మంగమామ్మలా 84 సంవత్సరాల వయస్సులో మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక యజ్ఞంలా తపస్సులా చిక్కటి ప్రేమ అభిమానం ఆప్యాయతలు రంగరించి కలిపే ఈ అమృతపు ఘుమ ఘుమలకి పిల్లలు పెద్దలు నిదుర లేస్తారు. ఆమెకి సహాయకారి ప్రియమైన కోడలు మా అమ్మ, అందుకే వీలైనప్పుడల్లా దూరభారాలు మరచి వారి చేతి వంట మాధుర్యాన్ని చవిచూసేందుకు ఊరికి పరిగెడతాం!! బంధు మిత్రులారా మీరూ ఆస్వాదించండి!
మంచి కాఫీ తయారు చెయ్యాలంటే కేవలం చిక్కటి పాలు, డికాషన్, పంచదార ఉంటే సరిపోదు ఇదిగో ఇలా ఉదయం 5 గంటలకు లేచి, మా మంగమామ్మలా 84 సంవత్సరాల వయస్సులో మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక యజ్ఞంలా తపస్సులా చిక్కటి ప్రేమ అభిమానం ఆప్యాయతలు రంగరించి కలిపే ఈ అమృతపు ఘుమ ఘుమలకి పిల్లలు పెద్దలు నిదుర లేస్తారు. ఆమెకి సహాయకారి ప్రియమైన కోడలు మా అమ్మ, అందుకే వీలైనప్పుడల్లా దూరభారాలు మరచి వారి చేతి వంట మాధుర్యాన్ని చవిచూసేందుకు ఊరికి పరిగెడతాం!! బంధు మిత్రులారా మీరూ ఆస్వాదించండి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment