పోతన భాగవతపధ్యం
జ్ఞానులచే మౌనులచే
దానులచే యోగసంవిధానులచేతం
బూని నిబద్ధుం డగునే
శ్రీనాథుండు భక్తియుతులచేతం బోలెన్ ?
భావం : భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకుగానీ, మౌనులకుగానీ, దానపరులకు గానీ యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా !

No comments:
Post a Comment