నవరాత్రులలో ఈరోజు 2వ రోజు అమ్మవారు ఈరోజు మనకి
బాలా త్రిపురసుందరిగా దర్శనమిస్తారు
బాలా త్రిపుర సుందరి
ఓం త్రిపుర సుందర్యైచ విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్!!
ఈ సృష్టిలోని సమస్త రూపాలు ఆ పరమేశ్వరివే. ఆ తల్లి భక్తుల క్షేమం కోసం అనేక రూపాలు ధరించి కాపడుతూ ఉంటుంది . అన్ని దేవతల రూపాలు ఆ తల్లివే! త్రిగుణాత్మకులైన త్రిముర్తులు కూడా ఆ తల్లి వలనే సృష్టింపబడ్డారు. ఆ తల్లి చల్లని చూపులతో సమస్త లోకాలు ఎటువంటి సమస్యలు లేకుండా చల్లగా సుఖ సంతోషాలతోఉంటున్నాయి.. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
.
"ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని
108 సార్లు జపించాలి.
అమ్మవారికి ఇష్టమైన రంగు నీలం. అమ్మవారికి కట్టు పొంగలి నివేదన చెయ్యాలి.
No comments:
Post a Comment