బెల్లం తింటే మనకి కలిగే లాబాలు అని ఇన్ని కాదు బెల్లం మనకి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.పాత రోజులలో బెల్లంను చక్కర బదులుగా వాడేవాళ్ళు.బెల్లం ని కూరలలోను పాలలోను వాడే వాళ్ళు. ఇంకా మనకి ఎన్నో మనకి తెలియని బెల్లం మనకి చేసే మేలును తెలుసుకుందామా.....
ప్రతి రోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం చేసిన తరువాత బెల్లం కొంచెం తినడం వలన జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది.
బెల్లం తినడం వలన శ్వాశ నాళాలు శుద్ధి పడ్డమే కాక ఉపిరితిత్తులు కూడా క్లీన్ అయ్యి రక్తం శుద్ధి పడుతుంది .
వేసవి కాలంలో బెల్లంను నీటిలో కలుపుకొని తాగడం వలన శరీరం లో వేడి తగ్గుతుంది.
సహజ సిద్దమయిన బెల్లం తినడం వలన శరీర శక్తి కూడా పెరుగుతుంది.
రక్త హీనత విషయం లో బెల్లం బాగా పనికొస్తుంది.
బెల్లం ని ముఖ్యం గా గర్బవతులు మరియు అమ్మాయిలు తినడం వలన రక్త హీనత నుండి భయతపడవచ్చు.
బెల్లం మన చర్మాని కూడా చాలా కాంతివంతం గా చేస్తుంది
మనకి జలుబు దగ్గుగా ఉన్నపుడు బెల్లం బాగా పనిచేస్తుంది .
బెల్లం అప్పటికి అప్పుడే మనకి ఎనర్జీ ని అందచేస్తుంది
జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పడేవారికి బెల్ల్లం బాగా ఉపయోగపడుతుంది.
మహిళలు పీరియడ్ టైమ్స్ లో బెల్లం బాగా ఉపయోగ పడుతుంది
బెల్లం మనకి సహజ సిద్దం గా దొరికే వస్తువు కాని ఈ మధ్య కాలంలో బెల్లం వాడకం పూర్తి గా తగ్గిపోయింది.బెల్లంను ఎవ్వరు సరిగా వాడకపోవడం వలెనే మనం రోజు జీవితం లో చాల ప్రొబ్లెమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. ఇప్పటి నుండి అయినా బెల్లం విలువ తెలుసుకొని మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న బెల్లం వాడకం మొదలుపెడదాం ఏమంటారు?
No comments:
Post a Comment