విజ్ఞానం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి🤔
మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు...
ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము...
.
మొదట : నూనె గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృధాప్యములోనూ గట్టిగా వుండేవారు..
ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనె హృదయాఘాతానికి గురి అవుతున్నాము..
మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులు గా వుండేవారు..
ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి & బీ. పి తో బ్రతుకుతున్నాము..
మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు..
ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం..
మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు
ఇప్పుడు : అన్ని స్కానింగ్లు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు
మొదట : 7 - 8 మందికి జన్మ నిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది
ఇప్పుడు : మొదటి నెల నుండి వైద్యల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు
మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు
ఇప్పుడు : తినక ముందే షుగర్ వచ్చేసి వుంటుంది
మొదట : వృద్దుల కు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు
ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి
చివరగా
ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడంలేదు విధి విచిత్రము కాకపోతే 🤔🤔

No comments:
Post a Comment