నమక చమకాలతో శివాభిషేకానికి సమయం లేనప్పుడు కనీసం ఈ 8 మంత్రాలతో నిత్యం శివాభిషేకం చేసుకోవచ్చు.
*
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ,
మహాదేవాయ, త్ర్యంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ : || .1
*
ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ భవోద్భవాయ నమః || -2
*
ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ: శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః
కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో
బలాయ నమో బలప్రమథనాయ నమ: స్సర్వభూతదమనాయ నమో
మనోన్మనాయ నమః || .3
*
ఓం అఘోరే భ్యో థ ఘోరే భ్యో ఘోర ఘోరతరేభ్య:
సర్వే భ్య : స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః || -4
*
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర : ప్రచోదయా త్ || .5
*
ఓం ఈశాన : సర్వ విద్యానా మీశ్వర స్సర్వ భూతానాం
బ్రహ్మా ధిపతి ర్బ్రహ్మణో ధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ || .6
*
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ! -7
*
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ : శివాయ || .8
*
మంత్రం.7, మంత్రం.8, .. ఒక్కొక్కటి 108 సార్లు చొప్పున ప్రతి నిత్యం జపించ వచ్చును.
No comments:
Post a Comment