శ్రీ గోదారమ్మ మహా తల్లి పుష్కరాల్లో 15 వ తేదిన తాతపూడి గోదావరిలో శ్రద్ధగా పుణ్యస్నానాలు, యధావిధిగా ఆచరించి గోదావరి మాతకి పూజలు, నా కవితా హారతి, తీర్థవిధులు ఆచరించిపూజ్యులు మా అమ్మగారు బుచ్చిమహలక్ష్మి గారు గోదానం.... నా మిత్ర శ్రేష్టుడు శ్రీ వాడపల్లి నాగు ఆచార్యులవారు మరియు వారి గురుతుల్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహా నక్షత్ర యాగశాలలో మా తాతగారు కీర్తిశేషులు విస్సా వెంకటరావు గారి శ్రీ వెంకటేశ్వర పద్యాలు, గోదావరి మాతకి నా కవితా హారతి. ఆలపించే భాగ్యం నాకు లభించింది 16, 17 వ తేదిల్లో రాజమహేంద్రి మహానగరంలో అఖండ గోదావరిలో పుణ్యస్నానాలు, తీర్ధ విధులు, ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గోదావరి మాత కి నా కవితా హారతి సమర్పించాను. దైవానుగ్రహం వల్ల ఆనందంగా పుష్కర పుణ్య స్నానాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. ఆ దృశ్యాలు మీ కోసం.త్వరలో మరిన్ని ఫోటోలు పూర్తి వీడియోలు .
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Monday, July 20, 2015
శ్రీ గోదారమ్మ మహా తల్లి పుష్కరాల్లో 15 వ తేదిన తాతపూడి గోదావరిలో... 16, 17 వ తేదిల్లో రాజమహేంద్రి మహానగరంలో అఖండ గోదావరిలోయధావిధిగా ఆచరించి గోదావరి మాతకి పూజలు, శ్రద్ధగా పుణ్యస్నానాలు,భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము.
శ్రీ గోదారమ్మ మహా తల్లి పుష్కరాల్లో 15 వ తేదిన తాతపూడి గోదావరిలో శ్రద్ధగా పుణ్యస్నానాలు, యధావిధిగా ఆచరించి గోదావరి మాతకి పూజలు, నా కవితా హారతి, తీర్థవిధులు ఆచరించిపూజ్యులు మా అమ్మగారు బుచ్చిమహలక్ష్మి గారు గోదానం.... నా మిత్ర శ్రేష్టుడు శ్రీ వాడపల్లి నాగు ఆచార్యులవారు మరియు వారి గురుతుల్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహా నక్షత్ర యాగశాలలో మా తాతగారు కీర్తిశేషులు విస్సా వెంకటరావు గారి శ్రీ వెంకటేశ్వర పద్యాలు, గోదావరి మాతకి నా కవితా హారతి. ఆలపించే భాగ్యం నాకు లభించింది 16, 17 వ తేదిల్లో రాజమహేంద్రి మహానగరంలో అఖండ గోదావరిలో పుణ్యస్నానాలు, తీర్ధ విధులు, ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ గోదావరి మాత కి నా కవితా హారతి సమర్పించాను. దైవానుగ్రహం వల్ల ఆనందంగా పుష్కర పుణ్య స్నానాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. ఆ దృశ్యాలు మీ కోసం.త్వరలో మరిన్ని ఫోటోలు పూర్తి వీడియోలు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment