Monday, July 13, 2015

స్నానం ఏ సమయంలో చేస్తే ఏస్నానం అవుతుంది.

                 స్నానం ఏ సమయంలో చేస్తే ఏస్నానం అవుతుంది.

తెల్లవారు జామున స్నానం:

4-5 గం||లకు మధ్య చేయు స్నానము - ఋషి స్నానము.


5-6 గం||లకు మధ్య చేయు స్నానము-దైవ స్నానము.

6-7 గం||లకు మధ్య చేయు స్నానము-మానవ స్నానము.

7 తరువాత చేయు స్నానము- రాక్షస స్నానము.


మరి ఇన్నాళ్ళు మనకు తెలియలేదు! మరి ఇప్పుడు తెలుసుకున్నాం కదా!! ఇక పాటిద్దామా? 

No comments:

Post a Comment

Total Pageviews