Friday, July 3, 2015

వాగ్దేవతకు నమస్కరిస్తున్నాను.

నీహార హార ఘనసార సుదాకరాభోం 
కళ్యాణధాం కనక చంపక ధామ భూషాం
ఉత్తుంగ పీన కుఛ కుంభ మనోహరాంగీం
వాణీం నమామి మనసా వచసా విభూత్యై !!


మంచుగడ్డవలే స్వచ్ఛమైనది, ముత్యాలహారం వలే తలుకులీనేది, పచ్చకర్పూరం వలే పవిత్రమైనది, చంద్రుడిలా ఆహ్లాదకరమైనది, అమృతాన్ని వర్షింపచేసేది, శుభాలను ప్రసాదింపచేసేది అయిన సరస్వతీదేవి బంగారు సంపెంగమాల ధరించి వుంటుంది. మనోహరమైన శోభతో దర్శనమిస్తుంది. అటువంటి వాగ్దేవతకు నమస్కరిస్తున్నాను.


No comments:

Post a Comment

Total Pageviews