అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు.
1. శ్రీ ఆదిలక్ష్మిదేవి - ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత - సకల సస్యసంపదలకి, పాడిపంటలకి అధిష్టాన
దేవత. శారీరక ధారుడ్యాన్ని ప్రసాదించే తల్లి.
3. శ్రీ దైర్యలక్ష్మీ మాత - దైర్య సాహసాలు,మనోబలం ప్రసాదించే తల్లి.
4. శ్రీ గజలక్ష్మీ మాత - సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.
5. శ్రీ సంతాన లక్ష్మీ మాత - సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
6. శ్రీ విజయలక్ష్మీ మాత - సకల కార్య సిద్ధికి, సర్వత్రా వాజయసాధనకి
అధిష్టాన దేవత.
7. శ్రీ విద్యాలక్ష్మీ మాత - విద్యావివేకాలకి,మన అర్హతలకి తగిన గుర్తింపు,
రాణింపుకలిగేలా చూసే చల్లని తల్లి.
8. శ్రీ ధనలక్ష్మీ మాత - సకలైశ్వర్య ప్రదాయిని, అన్ని సంపదలకి అధిష్టాన
దేవత.
ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో వుండాలని
మా ఆకాంక్ష.
No comments:
Post a Comment