Wednesday, July 1, 2015

అమ్మ పై ప్రేమ ఎలా చూపించాలి?


మై డియర్ ఫ్రెండ్స్! శుభోదయం!! ఎలావున్నారు?
ఎప్పుడూ మన పై ప్రేమని చూపించే... అమ్మ పై మన ప్రేమ ఎలా చూపించాలి?  ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు నుంచి రాత్రి పడుకునే వరకు అలసట అన్నది లేకుండా 365 రోజులూ ఒక్క రోజు కూడా సెలవు అడుగకుండా, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమని అందించే మాతృమూర్తికి మనం ఏమి సేవ చెయ్యగలం. మాతృదేవోభవ అని పూజిస్తే చాలదు...ఎప్పుడైనా కొంచెం కాళ్ళు నెప్పులుగా ఉన్నాయంటే కొంచెం కొబ్బరి నూని రాసి కాళ్ళు పడితే... కనీసం మనం తిన్న వస్తువులు కడిగి, ఇలా  చిన్న చిన్న పనుల్లో సాయం చెయ్యడానికి ఒప్పుకోదు ఎలాగో అలాగ అమ్మని ఒప్పించి ఎప్పుడూ నొప్పించకుండా మనం నడుచుకుందాం ఇలాగ ...సరేనా... నాగ ప్రభవ్ విస్సా.      










No comments:

Post a Comment

Total Pageviews