Thursday, July 9, 2015

మాతృ దేవో భవ

మాతృ దేవో భవ 
పితృ దేవో భవ 
ఆచార్య దేవో భవ ..అతిధి దేవోభవ మనది పితృ స్వామ్య వ్యవస్థ అయినా అనాదిగా అమ్మను ఆగ్రభాగమిచ్చి పూజించి గౌరవించడం మన సంప్రదాయం! అమ్మపై ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా కీర్తించారు. ఈ సందర్భంలో వాటిలో కొన్నింటిని మననం చేసుకుందాం! అమ్మ’ – ప్రపంచంలోని ప్రతీ మనిషీ ఒక్కో రకంగా నిర్వచనం చెప్పే పదం. ‘అమ్మ’ అనే పదం ఒకటే అయినా అమ్మ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి తలపుల్లో ఒక్కో భావం పలుకుతుంది. అమ్మ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నికబుర్లు చెప్పినా చెప్పేవారికీ, వినేవారికీ కూడా తనివి తీరదు. అసలు అమ్మ లేకపోతే సృష్టే లేదు కదా.


No comments:

Post a Comment

Total Pageviews