పుష్కరాలు ఆరంబంయ్యే సమయం వచ్చేసింది. అందరూ తయారుగా ఉన్నారా? మరి అఖండగోదావరి (రాజమండ్రి ) కి వెడుతున్న మిత్రులందరికీ పుష్కర స్నానం తో బాటు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కుడా సందర్శించుకుంటే ఎంతో పుణ్యం...పిల్లలకి కొత్త ప్రదేశాలు చూసామన్న ఆనందం కలుగుతుంది.
తూర్పు గోదావరి జిల్లాలో దర్శించుకోవల్సిన పుణ్యక్షేత్రాలు
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి రాజమండ్రికి 75 కి మీ
ముక్తేశ్వరం పరమ శివుడు రాజమండ్రికి 75 కి. మీ
అన్నవరం సత్యనారాయణ స్వామి రాజమండ్రికి 75 కి. మీ
తలుపులమ్మ లోవ తలుపులమ్మ తల్లి రాజమండ్రికి 85 కి మీ
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజమండ్రికి 100 కి మీ
కోటిపల్లి సోమేశ్వర స్వామి రాజమండ్రి కి 45 కి. మీ
కుండలేశ్వరం కుండలేశ్వరుడు రాజమండ్రికి 80 కి. మీ
కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజమండ్రికి 20 కి మీ
ద్రాక్షారామం భీమేశ్వరస్వామి పంచారామ క్షేత్రం రాజమండ్రికి 40 కి. మీ
ధవశేశ్వరం జనార్థన స్వామి రాజమండ్రికి 3 కి. మీ
పలివెల కొప్పులింగేశ్వర స్వామి కొత్తపేటకి 3 కి. మీ
సామర్లకోట కుమార రామ భీమేశ్వరుడు పంచారామ క్షేత్రం రాజమండ్రికి 45 కి.మీ
ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామి రాజమండ్రికి 40 కి. మీ
సర్పవరం భావనారాయణ స్వామి రాజమండ్రికి 65 కి. మీ
పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి, పుర్హూతికా శక్తిపీఠం. దత్తత్రేయ స్వామి , శ్రీపాద శ్రీ వల్లభుడు , కుంతీ మాధవుడు రాజమండ్రికి 75 కి. మీ
గొల్లల మామిడాడ సూర్యనారాయణ స్వామి రాజమండ్రికి 50 కి మీ
అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి అమలాపురానికి 15 కి మీ
మదపల్లి శనీశ్వరస్వామి ఆలయం కొత్తపేటకి 5 కి. మీ
(ఈ దూరాలను సుమారుగా లెక్కించడమైనది)
ఇంకా కడియం పూలతోటలు, రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతం, అంతర్వేది లైట్ హౌస్. పాపికొండలు, యానాం, పింజరి కొండ జలపాతం, పాములేరు, ఆదుర్రు భౌద్దారామం, కోరంగి మడ అడవులు ఇంకా ఎన్నో.. చూడదగిన ప్రదేశాలు వున్నాయ్.
మీ వీలు, సమయం చూసుకుని మీరు చూడదగిన ప్రదేశాలు చూసి ఎంతో ఆనందంతో...మరింత పుణ్యం మీరందరూ మూటగట్టుకుని మీ ఇళ్ళకు సుఖంగా వెళ్ళాలని కోరుకొంటున్నాను.
మణిసాయి - విస్సా ఫౌండేషన్.

No comments:
Post a Comment