Thursday, September 1, 2016

                           శుక్రవార శుభ శుభోదయం../\..



అమ్మచాటు బిడ్డడైన అద్వితీయుడు 
ముక్కోటి దేవతల మొక్కులందు వాడు
విజ్ఞాలను  ఎడబాపే విఘ్న్నేశ్వరుడు 
లగ్నాలను నడిపించే లంబోదరుడు ....
విచ్చేస్తున్నాడు మన ముంగిలిలోకి ..........
నవరాత్రుల పూజలు అందుకోడానికి
స్వాగతమయ్యా లంబోదరా... 
సుస్వాగతమయ్యా మూషికవాహనా.!!!!!!

No comments:

Post a Comment

Total Pageviews